Srikanth Speech @Operation 2019 Press Meet | Manchu Manoj | Sunil | Filmibeat Telugu

2018-10-29 7,462

Actor Srikanth is currently choosy about the movies. He has stopped playing leads in the films and has been looking out for the character artist roles.
#Operation2019
#ActorSrikanth
#manchumanoj
#sunil
#tollywood

శ్రీకాంత్ హీరోగా నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తెరకెక్కించిన ‘ఆపరేషన్ దుర్యోధన’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. వినూత్నమైన పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి పొలిటికల్ కిల్లర్‌తో శ్రీకాంత్ వస్తున్నారు. ఆయన సమర్పణలో అలివేలమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అలివేలు నిర్మిస్తోన్న చిత్రం ‘ఆపరేషన్ 2019’. ‘బివేర్ ఆఫ్ పబ్లిక్’ అనేది ట్యాగ్‌లైన్. కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.